¡Sorpréndeme!

WTC Final : నా కెరీర్ లో Shane Bond ఎంతో కీలకం - Jasprit Bumrah || Oneindia Telugu

2021-05-15 5,281 Dailymotion

Shane Bond played a major role in shaping my career: Jasprit Bumrah
#Shanebond
#Bumrah
#WTCFinal
#Mumbaiindians

తన కెరీర్‌ ఎదుగుదలలో న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ షేన్‌ బాండ్ ప్రధాన పాత్ర పోషించాడని బుమ్రా తెలిపాడు. ఐపీఎల్ ప్రాంచైజ్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా షేన్‌ బాండ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా కాలంగా ఆడుతున్నాడు. షేన్‌ బాండ్‌తో తనకున్న అనుబంధం గురించి బుమ్రా మాట్లాడిన వీడియోని ముంబై ఇండియన్స్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో షేన్‌ బాండ్, ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ మిల్నె, జిమ్మీ నీషమ్‌ కూడా మాట్లాడారు. చిన్నప్పటి నుంచే బాండ్ బౌలింగ్‌ని చూస్తున్నానని, మొదటిసారిగా 2015లో కలిశానని యార్కర్ కింగ్ చెప్పాడు.